: తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులకు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు దేశంలోని మహిళా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను ఆహ్వానించాలని అధికారులకు చెప్పారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News