: క్షేమంగా బయటపడ్డ ఐఏఎస్ అధికారి


జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి జె.రాంబాబు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన బసచేసిన హోటల్ నుంచి శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ బయల్దేరుతారు.

  • Loading...

More Telugu News