: ఖైరతాబాద్ లో జర్నలిస్టులపై దాడి


హైదరాబాదులో మీడియాకు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతకు నిరసనగా హైదరాబాదులోని ఖైరతాబాద్ లో మౌన ప్రదర్శన చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేశారు. జర్నలిస్టులను ఈడ్చుకెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పలు మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. గత రెండు రోజులుగా మీడియా ప్రతినిధులు నిరసన తెలపడం, పోలీసులు అరెస్టు చేయడం జరుగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News