: సానియా మీర్జాకు మరోసారి కోటి రూపాయల నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం


సానియా మీర్జాకు తెలంగాణ సర్కార్ మరోసారి భారీ నజరానాను ప్రకటించింది. యుఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకుగాను సానియా మీర్జాకు మరోసారి కోటి రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి... కోటి రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఆమెకు అందజేసింది. నెలన్నర వ్యవధిలోనే సానియాకు రెండోసారి కోటిరూపాయల బహుమతి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

  • Loading...

More Telugu News