: వైఎస్సార్సీపీలో లక్ష్మీ పార్వతికి సముచిత స్ధానం


జగన్ బాబును అధికారంలోకి తెస్తే ప్రజలకు మేలు జరుగుతుందంటూ తనదైన శైలిలో ప్రచారం చేసిన దివంగత మహానేత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీలో సముచిత స్థానం లభించింది. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. కార్యదర్శిగా వి.అశోక్‌బాబును నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడిగా పి.రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. జగన్‌ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

  • Loading...

More Telugu News