: పోలీసుల కంటబడిన రూ.70 లక్షలు


కృష్ణాజిల్లా నందిగామ శివారు అనాసాగరం చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 70 లక్షల రూపాయలు పట్టుకున్నారు. ఈ డబ్బు యజమాని ఎవరు? ఎందుకోసం ఈ డబ్బును తరలిస్తున్నారు? వంటి విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News