: కొడిణి గ్రామం వెళితే ఆశ్చర్యపోతారు!


కేరళలో ఉన్న కొడిణి గ్రామం వెళ్ళిన వారు తప్పక ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, వైద్యపరంగా అద్భుతం అనదగ్గ రీతిలో అక్కడ 220 కవల జంటలున్నాయి. ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలు కూడా వివాహానంతరం కాపురం నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళినా... వారు కవలలకే జన్మనిస్తుండడం మరింత విస్మయం కలిగించే విషయం. ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయాన్ని మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. రికార్డుల ప్రకారం 1949లో పుట్టిన ఓ జోడీనే గ్రామంలో పెద్ద వయసు కవలలని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News