: నూతన కార్యవర్గంతో భేటీ అయిన జగన్ 09-09-2014 Tue 13:41 | వైఎస్సార్సీపీ నూతన కార్యవర్గ సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో జరుగుతోంది. ఈ భేటీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.