: సినిమా డైరెక్టర్ మురుగదాస్ కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు


సుప్రసిద్ధ తమిళ సినిమా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అస్వస్థతకు గురయ్యారు. 'కత్తి' సినిమా షూటింగ్ జరుపుతుండగా, మురుగదాస్ స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో, యూనిట్ వర్గాలు ఆయనను హుటాహుటీన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాయి. ఆయన అస్వస్థతకు కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News