: సీఐ ప్రవర్తనకు నిరసనగా ఎమ్మెల్యే ధర్నా


సీఐ కిషోర్ కుమార్ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ధర్నాకు దిగారు. సీఐ తమను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తన అనుచరులతో కలసి ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News