: నేరేడ్ మెట్ లో పదకొండు లక్షలు పలికిన గణేశ్ లడ్డూ


హైదరాబాదులోని నేరేడ్ మెట్ లో వినాయకుడి లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. ఇక్కడి వెస్ట్ దీన్ దయాల్ నగర్ గణేష్ లడ్డూను రూ.11.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ నగరంలో ఎక్కడా ఇంత ధర పలకకపోవడం విశేషం. అటు బాలాపూర్ లడ్డూ ధర కంటే మరింత అధికంగా పలకడం గమనార్హం.

  • Loading...

More Telugu News