: నిత్యానందకు పురుషత్వ పరీక్ష నేడే


ధ్యాన పీఠం వ్యవస్థాపకుడు నిత్యానందకు ఈ రోజు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో పురుషత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మానసిక వైద్యుడు, యూరాలజిస్టు, ఇతర విభాగాల వైద్యుల ఆధ్యర్యంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రామన నగర జిల్లా కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారమే ఆయనకు పోలీసులు నోటీసు పంపారు. దీనిపై నిత్యానంద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దిగువ కోర్టుల ఆదేశాలను పాటించాలని కోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News