: ఇంగ్లండ్ తో టీ20లో చేలరేగిన భారత బౌలర్లు
ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసిన షమీ, మోహిత్ శర్మలు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను భారత బౌలర్లు కట్టడి చేయగా, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టేందుకు శ్రమిస్తున్నారు.