: బ్రెజిల్ కీలక భాగస్వామి... బంధాలు మరింత బలోపేతం చేసుకుంటాం: మోడీ


భారత్ కు బ్రెజిల్ కీలక భాగస్వామి అని... ఆ దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బ్రెజిల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News