: దసరా రోజున సచివాలయంలో అడుగుపెట్టనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి పర్వదినాన సచివాలయంలోకి రానున్నారు. సచివాలయంలో ఎల్ బ్లాక్ లోని 8వ అంతస్తులో సీఎం చాంబర్ మరమ్మత్తు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు ఈ రోజు పనులను పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News