: నేడు రాజ్ నాథ్, స్మృతి ఇరానీలతో భేటీ కానున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంధ్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన భేటీ కానున్నారు. అనంతరం 2 గంటలకు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.