: జమ్మూకాశ్మీర్ వరద పరిస్థితులపై రేపు మోడీ ఏరియల్ సర్వే


గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. వర్షాలు, వరదల కారణంగా అక్కడ మృతి చెందినవారి సంఖ్య వంద దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తారు. వరద పరిస్థితులపై ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సర్వే అనంతరం బాధితులకు నష్టపరిహారం ప్రకటించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News