: తీహార్ జైల్లో తొలిసారి ఆటోమోటివ్ పరిశ్రమ ఏర్పాటు


ఢిల్లీలోని తీహార్ జైల్ ప్రాంగణంలో మొట్టమొదటిసారి ఇండియన్ ఆటోమోటివ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జైల్ నంబర్ రెండులో ఏర్పాటు చేసిన చిన్నతరహా ఆటోమోటివ్ వర్క్ షాప్ ను ఢిల్లీ జైళ్ల డైరెక్టర్ జనరల్ అలోక్ వర్మ ప్రారంభించారు. ఇందులో జైల్లోని ఖైదీలే ఉద్యోగులుగా పనిచేస్తారు. వారికోసం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో ఖైదీలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఈ తయారీ యూనిట్ ను మిందా ఫురుక్వా ఎలక్ట్రిక్ ప్రెవేట్ లిమిటెడ్ నెలకొల్పింది.

  • Loading...

More Telugu News