: తొలివిడత 35 ఎన్టీఆర్ క్యాంటీన్లు తెరుస్తాం: మంత్రి సునీత


ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఎన్టీఆర్ క్యాంటీన్లు ప్రారంభించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ, తొలి దశగా రాష్ట్రంలో 35 ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అత్యధికంగా విశాఖపట్టణంలో 15 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని, అనంతపురంలో 5, గుంటూరులో 10, తిరుపతిలో 5 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News