: లీడ్స్ వన్డేలో రెండో వికెట్ కోల్పోయిన భారత్
లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లి 21 బంతుల్లో 13 పరుగులు చేసి... అండర్సన్ వేసిన బంతికి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (13)తో పాటు అంబటి రాయుడు కొనసాగుతున్నాడు. 8 ఓవర్లలో భారత్ 28 పరుగులు చేసింది. భారత్ గెలిచేందుకు 6.40 రన్ రేట్ సాధించాల్సి ఉండగా, ప్రస్తుత రన్ రేట్ 3.41 మాత్రమే.