: టట్రా ట్రక్కుల కేసులో మాజీ లెఫ్టినెంట్ జనరల్ కు బెయిల్


టట్రా ట్రక్కుల కేసులో మాజీ లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టట్రా ట్రక్కుల కొనుగోలు ఒప్పందంలో తేజీందర్ తనకు కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వజూపారంటూ భారత ఆర్మీ చీఫ్ వీకే సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో సెప్టెంబర్ ఒకటిన ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News