: స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ, తోటివారిని పలకరిస్తూ... రెస్క్యూ హోంలో శ్వేతాబసు!


వ్యభిచారం కేసులో అరెస్టయిన నటి శ్వేతాబసు ప్రసాద్ రెస్క్యూ హోంలో మూణ్ణెల్లపాటు గడపనుంది. గతవారం వ్యభిచారం కేసులో ఆమెను హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపరచగా, ప్రభుత్వ రెస్క్యూ హోంకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్న శ్వేతాబసు ఎలాంటి విచారం లేకుండా, మామూలుగానే ఉన్నట్టు సమాచారం. తన స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ, తోటి వారిని పలకరిస్తూ, వాళ్ళ గురించి తెలుసుకుంటూ... సాధారణంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News