: ప్రజాపద్దుల ఛైర్మన్ గా భూమానాగిరెడ్డి ఎంపిక


ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ గా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు.ఇందులో సభ్యులుగా టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండ ఉమ, తోట త్రిమూర్తులు, విష్ణుకుమార్ రాజు ఉన్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ ఛైర్మన్ గా కృష్ణాజిల్లా పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, అంచనాల కమిటీ ఛైర్మన్ గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News