: బదౌన్ ఘటనలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ ఘటనలో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బదౌన్ లో అక్కాచెల్లెళ్లను ఉరివేసి హత్యచేసిన కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన ముగ్గురు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు వారికి కోర్టు బెయిల్ ఇచ్చింది.