: టీచర్లకు మోడీ ముందస్తు సందేశం


ప్రధాని నరేంద్ర మోడీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే సందేశం వెలువరించారు. టీచర్లు ఆధునికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలా ఆలోచించకపోతే, సమాజం ముందుకుపోదని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కాలం కంటే ఓ అడుగు ముందే ఉండాలని సూచించారు. తానిప్పటికీ చిన్ననాట తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటానని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. సెప్టెంబర్ 5న 'టీచర్స్ డే' అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News