: వైసీపీ సభ్యులు 'హిపోక్రసీ'ని వీడి 'జగనోక్రసీ'నుంచి బయటపడి'డెమోక్రసీ'లోకి రావాలి: కాల్వ శ్రీనివాసులు
శాసనసభలో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీడీపీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సభలో ఆ పార్టీ తీరు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా... ప్రతిపక్షం సహకరిచడం లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ సభ్యులు 'హిపోక్రసీ'ని వీడి 'జగనోక్రసీ' నుంచి బయటపడి 'డెమోక్రసీ'లోకి రావాలని ఆయన సలహా ఇచ్చారు.