: వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ... రాజధానిపై చర్చకు పట్టువీడని వైసీపీ
శాసససభ 15 నిమిషాల వాయిదా అనంతరం... పున:ప్రారంభమైంది. వైసీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి రాజధానిపై చర్చకు అనుమతించాలని ఆందోళన చేయడం ప్రారంభించారు. దీంతో, గందరగోళం నెలకొంది.