ఏపీఎస్ ఆర్టీసీ స్థితిగతులపై అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీకి రూ.250 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.