: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారం స్వాధీనం


హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసి ఆ వ్యక్తి బంగారాన్ని బాత్ రూములో పడేయగా, బాత్ రూమ్ ను తనిఖీ చేసిన అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News