: కరుడు గట్టిన చైన్ స్నాచర్ అరెస్ట్


హైదరాబాదులో కరడు కట్టిన చైన్ స్నాచర్ విజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో విజయ్ నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. స్నాచింగ్ తో పాటు పలు దోపిడీలకు విజయ్ పాల్పడినట్టు వారు తెలిపారు. విజయ్ తో పాటు మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News