: రాజమండ్రి వద్ద ఉప్పొంగిన గోదావరి


గోదావరి నది రాజమండ్రి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నదిలో 10.5 అడుగుల నీటిమట్టం ఉంది. గోదావరి నది నుంచి 3.87 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు.

  • Loading...

More Telugu News