: ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ తో పాస్ పుస్తకాల అనుసంధానం


విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్)తో పట్టాదారు పాస్ బుక్ లను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రెవెన్యూ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో ఇ-పాస్ బుక్ లను జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ, ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలు సేకరించాలని కూడా రెవెన్యూ శాఖను బాబు ఆదేశించారు.

  • Loading...

More Telugu News