: కేసీఆర్ కు ఎదురు నిలిచే మొనగాడు ప్రతాపరెడ్డే: రేవంత్ రెడ్డి


గజ్వేల్ లో కేసీఆర్ కు ఎదురు నిలిచే మొనగాడు ప్రతాపరెడ్డేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో టీఆర్ఎస్ కన్నా తమకు ఒక్క ఓటైనా ఎక్కువ రావాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.... జగ్గారెడ్డి గెలిస్తే ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి పనులు చేయించుకోవచ్చునని అన్నారు. మెదక్ లోక్ సభ స్థానం నుంచి జగ్గారెడ్డిని గెలిపిస్తే... గజ్వేల్ కు రైల్వే లైన్ వేయిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News