వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.