: గవర్నర్ కు, తెలంగాణ సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ


గవర్నర్ కు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ఎంసెట్ నిర్వహిస్తున్నప్పుడు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ఒకే రకంగా ఫీజులు ఉండాలన్నారు. మెడికల్ కాలేజీలు ఇష్టమొచ్చినట్లు ఫీజులు పెంచడం వల్ల తెలంగాణ విద్యార్థులపై అదనపు భారం పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల్లోనూ మెడికల్ సీట్లకు ఒకే విధానం అమలు చేయాలని, పెంచిన ఫీజులు వెంటనే తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.

  • Loading...

More Telugu News