: యక్షగాన, మృదంగ విద్వాంసులు జోశ్యుల కృష్ణమూర్తి కన్నుమూత


యక్షగాన, మృదంగ విద్వాంసులు జోశ్యుల కృష్ణమూర్తి (87) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. కృష్ణమూర్తి స్వగ్రామం కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామం.

  • Loading...

More Telugu News