: అనంతపురం జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య


అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కనేకల్ వెళుతున్న సర్పంచ్ ను తుపాకీతో గ్రామంలోనే ప్రత్యర్ధులు కాల్చి చంపారు. ఆయన వెంట ఉన్న వ్యక్తిని మాత్రం వదిలిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హత్యపై విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News