: రాజధానిపై నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం జరుగనుంది. హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో జరుగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర రాజధాని అంశం, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. రేపు ఏపీ వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఎన్టీఆర్ క్యాంటీన్లు, రుణమాఫీపై తీసుకున్న చర్యలు, వర్షాలు, కరవు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News