: ఆసుపత్రి నుంచి బాపు భౌతికకాయం తరలింపు
దర్శకుడు బాపు భౌతికకాయాన్ని చెన్నై మలార్ ఆసుపత్రి నుంచి రాజాఅన్నామలైపురంలోని ఆయన నివాసానికి తరలించారు. అంబులెన్స్ లో ఆయన పార్ధివదేహాన్ని తరలించారు. బాపు ఈ సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.