: కాసేపట్లో స్వగృహానికి బాపు భౌతికకాయం తరలింపు
ప్రముఖ దర్శకుడు బాపు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. కాగా, మరికాసేపట్లో బాపు భౌతికకాయాన్ని చెన్నైలోని రాజాఅన్నామలైపురంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించనున్నారు.