: రేపు చెన్నై చేరుకోనున్న బాపు కుమారుడు
ప్రముఖ దర్శకుడు బాపు ఈ సాయంత్రం కన్నుమూయడం తెలిసిందే. గతవారం రోజులుగా తీవ్ర అస్వస్థత కారణంగా చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను, మృత్యువు గుండెపోటు రూపంలో కబళించింది. బాపు మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాపు మరణంతో... జపాన్ లో ఉంటున్న ఆయన కుమారుడు రేపు చెన్నై చేరుకోనున్నారు.