: గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది


గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పై రూ.19 తగ్గించారు. గృహ అవసరాలకు వినియోగించే ఈ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుతో మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించనుంది.

  • Loading...

More Telugu News