: నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
నాటింగ్ హామ్ లో భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ 30 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. వాల్స్ 42, కుక్ 44, రూట్ 2, మార్గాన్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం బెల్ 27, బుట్లర్ 4 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో సురేశ్ రైనా, అంబటి రాయుడు, జడేజా, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.