: జపాన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ


భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ చేరుకున్నారు. ఐదు రోజుల పాటు సాగే జపాన్ పర్యటనలో రక్షణ, పౌర అణు కార్యక్రమం తదితర రంగాల్లో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోడీ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రధాని జపాన్ రాజధాని టోక్యో, ‘స్మార్ట్ సిటీ’ క్యోటోను సందర్శించనున్నారు.

  • Loading...

More Telugu News