: ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ చేయనున్న గవర్నర్
హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి యేటా భారీ వినాయకుడిని ప్రతిష్ఠించి, అత్యంత వైభవంగా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ మహాగణపతిని ఇవాళ గవర్నర్ నరసింహన్ దర్శించుకుంటారు. కైలాస విశ్వరూప మహా గణపతికి గవర్నర్ తొలి పూజ నిర్వహిస్తారు.