: వెబ్ సైట్లో శివరామకృష్ణన్ నివేదిక?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను రేపు కేంద్ర హోంశాఖ వెబ్ సైట్లో పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్లుండికి కమిటీ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరుతుందని సమాచారం.