: దేశంలో ఐదు కొత్త ఐఐటీలు


వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5 కొత్త ఐఐటీలు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ, గోవా, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా కేటాయించిన భవనాల్లోనే తరగతులు కొనసాగుతాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News