: కీలక ఎయిర్ బేస్ ను స్వాధీనం చేసుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు


ఇరాక్ లో విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న మరో ముస్లిం దేశం సిరియాపై పట్టుబిగిస్తున్నారు. సిరియాలోని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ క్రమంలో కీలకమైన ఎయిర్ బేస్ ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వశమైంది. ఎయిర్ బేస్ తో పాటు అక్కడ ఉన్న ఫిరంగులు, ఆయుధాలు ఉగ్రవాదుల వశమయ్యాయి. ఈ మేరకు కొన్ని ఫోటోలను ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News