: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్యపై కేసు నమోదు


ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య లావణ్యపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని 5 కోట్ల రూపాయల విలువైన స్థలానికి సంబంధించి పూరీ భార్యపై ఫిర్యాదు అందింది. వివాదాస్పద భూమిని ఇతరులకు విక్రయించారని ఆమెపై స్థలం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే, బిల్డరే తమను మోసం చేశారని పూరీ జగన్నాథ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News