: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త


సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. దీంతో 62 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో సంస్థ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఆగస్టు నెల వేతనంతో ఇంక్రిమెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామని కంపెనీ ఛైర్మన్ సుదీర్ఘ భట్టాచార్య తెలిపారు.

  • Loading...

More Telugu News